స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న హాట్ బ్యూటీ హన్సిక
తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ అమ్మడు అందాల ఆరబోత
హాట్ ఫోజులతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ
గ్లామర్, నటనతో కోలీవుడ్, టాలీవుడ్ లోనూ ఫుల్ క్రేజ్
పాపులర్ డాన్స్ షో 'డీ' జడ్జ్ గా వ్యహరిస్తున్న నటి
ఇటీవలే గార్డియన్ అనే హర్రర్ సినిమాతో భయపెట్టిన హన్సిక
ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తున్న భామ
Image Credits: ihansika/Instagram