వైట్ సూట్, మెడలో హెవీ నెక్ సెట్ తో హన్సిక అందాల రచ్చ

  తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్న బ్యూటీ

 అటు కోలీవుడ్, టాలీవుడ్ లోనూ ఫుల్ క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ

ప్రస్తుతం తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీ

రీసెంట్ గా మై 'నేమ్ ఈజ్ శృతి తో' అలరించిన బ్యూటీ

ఇటీవలే గార్డియన్ అనే హర్రర్  సినిమాతో భయపెట్టిన హన్సిక

 సినిమాలతో పాటు వెబ్ సీరీస్ తో కూడా బిజీ

Image Credits: ihansika/Instagram