బ్లాక్ డ్రెస్ లో నెట్టింట అందాల రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ హన్సిక
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్న బ్యూటీ
సంథింగ్ ఎగ్జైటింగ్ రాబోతుందంటూ పోస్ట్ చేసిన అమ్మడు
ఏదైనా కొత్త సినిమా అనౌన్స్ చేయబోతుందా అంటూ నెటిజన్ల కామెంట్స్
రీసెంట్ గా మై 'నేమ్ ఈజ్ శృతి తో' అలరించిన బ్యూటీ
ఇటీవలే గార్డియన్ అనే హర్రర్ సినిమాతో భయపెట్టిన హన్సిక
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ తో కూడా బిజీ
Image Credits: ihansika/Instagram