పుష్ప 2 'సూసేకి అగ్గిరవ్వ మాదిరే' పాటకు స్టెప్పులేస్తూ సందడి చేసిన హన్సిక
తాజాగా పాపులర్ డాన్స్ షో 'డీ' లో ఎంట్రీ ఇచ్చిన హన్సిక కంటెస్టెంట్స్ తో కలిసి పుష్ప పాటకు డాన్స్ వేసింది.
డీ సెలెబ్రెటీ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న బ్యూటీ
గ్లామర్, నటనతో కోలీవుడ్, టాలీవుడ్ లోనూ ఫుల్ క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అమ్మడు అందాల రచ్చ
తాజాగా లంగా వోణీలో బుట్టబొమ్మలా కనిపిస్తూ ఆకట్టుకుంటున్న హన్సిక అందాలు
ఇటీవలే గార్డియన్ అనే హర్రర్ సినిమాతో భయపెట్టిన హన్సిక
ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు
Image Credits: ihansika/Instagram