హాట్ లుక్స్ తో నెట్టింట చిట్టి అందాల రచ్చ
యూట్యూబర్‌గా పరిచయమైన ఈ అమ్మడు
జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ..
తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఆరడుగుల భామ
ఐటెం సాంగ్స్ లో కూడా మెరిసిన ఫరియా
'బంగార్రాజు' సినిమాలో ఐటమ్ సాంగ్ తో రచ్చ చేసిన బ్యూటీ
స్టార్ హీరో రవితేజ సరసన రావణాసుర చిత్రంలో
ఇటీవలే 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు