స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న అవికా
గ్రీన్ డ్రెస్ లో అవికా హొయలకు నెటిజన్లను ఫిదా
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో అమ్మడు అందాల ఆరబోత
చిన్నారి పెళ్లి కూతురిగా ప్రేక్షకులలో గుర్తింపు
మోడలింగ్, సీరియల్స్ తో కెరీర్ స్టార్ చేసి హీరోయిన్ గా ఎదిగిన నటి
మొదటి సినిమా 'ఉయ్యాలా జంపాల' తో ఫుల్ క్రేజ్
ప్రస్తుతం తెలుగులో షణ్ముఖ, హిందీలో బ్లడీ ఇష్క్ సినిమాలతో బిజీ
Image Credits:
Avika Gor
/Instagram