నెట్టింట అవికా గోర్ అందాల రచ్చ 

తాజాగా బ్లాక్ డ్రెస్ లో హాట్ స్టిల్స్ తో గ్లామర్ డోస్ పెంచేసిన అమ్మడు 

తరచు నెట్టింట హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తున్న బ్యూటీ

చిన్నారి పెళ్లికూతురుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం 

ఆ తర్వాత హీరోయిన్ గా అరంగేట్రం. మొదటి సినిమా ఉయ్యాలా జంపాలతో  ఫుల్ క్రేజ్

 రీసెంట్ గా 1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సీరీస్, ఉమాపతి సినిమాల్లో 

ఇటీవలే ఆఫ్రికన్ క్రికెటర్ రస్సెల్ తో 'లాడ్కీ తూ కమల్ హై' మ్యూజిక్ ఆల్బమ్  లో మెరిసిన అవిక

ప్రస్తుతం తెలుగులో షణ్ముఖ, హిందీలో బ్లడీ ఇష్క్ సినిమాలతో బిజీ 

       Image Credits:       Avika Gor/Instagram