వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ బ్యూటీ అషిక రంగనాథ్
మంగళూరు ట్రిప్ లో ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతున్న బ్యూటీ
ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అషిక
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్న అమ్మడు
అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ
గ్లామర్ తో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న అమ్మడు
నాగార్జున సరసన నా సామిరంగ చిత్రంతో మంచి సక్సెస్
ఇటీవలే 02 సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యూటీ
Image Credits: Instagram/ashika ranganath