నెట్టింట యంగ్ బ్యూటీ అషిక అందాల రచ్చ
తాజాగా సింపుల్ గ్రీన్ కుర్తీలో ఫ్యాన్స్ పిచ్చెక్కిస్తున్న అమ్మడు ఫోజులు
రీసెంట్ గా నాగార్జున సరసన నా సామిరంగ చిత్రంలో మెరిసిన బ్యూటీ
తాజాగా మెగాస్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన అందాల భామ అషిక
'విశ్వంభర' చిత్రంలో చిరంజీవితో కలిసి కీలక పాత్రలో
గ్లామర్ తో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న అమ్మడు
అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ
నా సామిరంగ మూవీ మంచి సక్సెస్ కావడంతో ఈ అమ్మడుకి ఆఫర్లు వరుస కట్టాయని టాక్.
Image Credits: Instagram/ashika ranganath