హీరో కార్తీ బ్లాక్ బస్టర్ హిట్ 'సర్దార్' లో ఛాన్స్ కొట్టేసిన అషికా
సర్దార్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న సర్దార్ 2లో హీరోయిన్ గా ఎంపిక
తాజాగా ఆమె బర్త్ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అమ్మడు
తెలుగులో మెగాస్టార్ సరసన 'విశ్వంభర' లో అలరించనున్న బ్యూటీ
గ్లామర్ తో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న అషికా
అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి
'నా సామిరంగ' మూవీతో మంచి సక్సెస్
Image Credits: Instagram/ashika ranganath