నవ్వుతో కట్టిపడేస్తున్న రాజోలు భామ అంజలి అందాలు
ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో ఆకట్టుకుంటున్న బ్యూటీ
బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో సినిమాలు
కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు
గీతాంజలి సినిమాలతో మరింత పాపులారిటీ
ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మెరిసిన బ్యూటీ
తాజాగా బహిష్కరణ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యూటీ
Image Credits: yoursanjali/Instagram