ఇటీవలే బహిష్కరణ వెబ్ సీరీస్ లో నటించిన అంజలి
షూటింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న అమ్మడు
'బహిష్కరణ' లో వేశ్య గా కనిపించిన అంజలి
పుష్ప అనే పాత్రలో ఆకట్టుకున్న అంజలి నటన
ఈ సీరీస్ జులై 19 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
Image Credits: Anjali/Instagram