టాలీవుడ్ ముద్దు గుమ్మ అంజలి లేటెస్ట్ నటించిన  లేటెస్ట్ సీరీస్ బహిష్కరణ 

రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సీరీస్ ను ముఖేష్ ప్రజాపతి తెరకెక్కించారు 

తాజాగా ఈ సీరీస్  టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ 

ఈ సీరీస్ లో అంజలి వేశ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది 

ఈ సీరీస్ జులై 19 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

నటి అనన్య నాగళ్ళ కూడా ఈ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషించింది