బ్లాక్ డ్రెస్ లో అనన్య అందాలు అదుర్స్..!
స్టన్నింగ్ ఫోజులతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ
తరచూ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట అమ్మడు అందాల రచ్చ
బ్లాక్ అవుట్ ఫిట్ లో నెటిజన్లు ఫిదా చేస్తున్న అనన్య ఫ్యాషన్ లుక్స్
'లైగర్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటి
ఇటీవలే 'ఖేల్ ఖేల్ మే' సినిమాతో అలరించిన బ్యూటీ
హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ వో చిత్రాలతో పాపులర్
ప్రస్తుతం హిందీలో 'శంకర' మూవీలో నటిస్తున్న చిన్నది
Image Credits: Ananya Panday/Instagram