పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’.
భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్
ఈ ఈవెంట్ లో స్టార్ కాస్ట్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, హీరో ప్రభాస్, ప్రొడ్యూసర్స్ పాల్గొన్నారు
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బేబీ బంప్ తో కనిపించిన దీపికా అందరి దృష్టిని ఆకర్షించింది
ప్రభాస్, దీపికా, అమితాబ్ కలిసి ఉన్న ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు క్యూట్ మూమెంట్ ఆఫ్ ద డే అంటూ కామెంట్స్ పెడుతున్నారు
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్
ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు స్టార్ హీరో రానా హోస్ట్ గా వ్యవహరించారు
ప్రభాస్, దీపికా
Image Credits: Instagram