యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో పెళ్లి సంబరాలు
ఘనంగా కుమార్తె ఐశ్వర్య అర్జున్ వివాహ వేడుకలు
తమిళ హీరో ఉమాపతి రామయ్య, ఐశ్వర్య అర్జున్ నేడు వివాహబంధంతో ఒకటయ్యారు
చెన్నైలోని గెరుగంబాక్కమ్లో అర్జున్ కట్టించిన హనుమాన్ ఆలయంలో వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉమాపతి, ఐశ్వర్య పెళ్లి వేడుకలకు ఇండస్ట్రీ ప్రముఖులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు
చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో వీరి రిసెప్షన్ జరుగనుంది.
ఐశ్వర్య అర్జున్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి