ఈ ఏడాది సెప్టెంబర్ 7న  వినాయక చవితిని జరుపుకొనున్నారు. 

అయితే చాలా మందిలో  వినాయకుడిని ఏ సమయంలో పూజించాలనే  సందేహం

 శాస్త్ర పండితులు ప్రకారం వినాయకుడిని ఈ శుభ సమయంలో పూజించాలని సూచన 

సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు చతుర్థి తిథి ప్రారంభమై.. 

మర్నాడు సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగియనుంది. 

అయితే సెప్టెంబర్ 7న ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:34 గణపతిని పూజకు శుభ ముహూర్తం 

సూర్యుడు ఉదయించే సమయాన్ని బట్టి సిద్ధాంతులు శుభముహూర్తాన్ని నిర్ణయిస్తారు. 

అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో సూర్యుడు అవకాశం ఉంటుంది. 

Image Credits: envato