వేడి కారణంగా పెరిగిన ఏసీ, కూలర్‌ల వినియోగం
చాలామంది ఏసీ, ఫ్యాన్‌లు కలిపి ఆన్ చేస్తారు
దీని వల్ల గది త్వరగా చల్లబడుతుందని నమ్ముతారు
ఏసీతో పాటు ఫ్యాన్‌ని ఆన్ చేయడం కరెక్టే
దీనివల్ల మీ విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం
అదనంగా, గది త్వరగా చల్లబడుతుంది
ఫ్యాన్ గది అంతటా ఏసీ చల్లని గాలిని త్వరగా వ్యాపిస్తుంది
ఇది గదిని చల్లబరచడాన్ని ఈజీ చేస్తుంది
అందుకే ఫ్యాన్‌తో ఏసీని ఆన్‌లో ఉంచుకోండి