ఆషికా రంగనాథ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ'

సినిమానుంచి నేడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది

‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే’ అనే పాట తెగ అలరిస్తోంది

సంక్రాంతి మూడ్ తగ్గట్లు పెల్లెటూరు సెట్టింగ్ హైలైట్ చేశారు

అచ్చ తెలుగు అమ్మాయిలా లంగాఓణిలో ఆషిక మెరుస్తోంది

చంద్రబోస్‌ రాసిన ఈ పాటను రామ్‌ మిరియాల ఆలపించారు.

ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు 

రాజమౌళి డైరెక్షన్లో పని చేయాలనేది ఆషిక డ్రీమ్ 

'అమిగోస్'మూవీతో తెలుగులో అరంగేట్రం చేసింది