బిర్యానీ చాలామందికి ఫేవరెట్‌                  ఫుడ్‌

   లిమిట్‌ వరకు తింటే ఓకే

లేదంటే హెల్త్‌ ఇష్యూస్ వస్తాయి

   బిర్యానీ ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుదల

    స్పైసీ బిర్యానీ తింటే గ్యాస్‌ సమస్యలు

     అతిగా బిర్యానీ తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం

 బిర్యానీ ఎక్కువ తింటే గుండె జబ్బులు

  అతిగా బిర్యానీ తింటే షుగర్ లెవల్స్ పెరిగే ఛాన్స్

 అధికంగా తినే బిర్యానీతో హైపర్ టెన్షన్