మ‌న వంట‌ల్లో విరివిగా        దొరికేవాటిలో వెల్లుల్లి ఒక‌టి

   వెల్లుల్లి వల్ల వంట‌ల రుచితో     పాటు ఆరోగ్యానికి మంచిది

 వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్‌,         యాంటీ ఫంగల్‌ లక్షణాలు

  మనల్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి          వెల్లుల్లి కాపాడుతుంది

 పురుషులు వెల్లుల్లి తింటే శృంగార          సామర్థ్యం పెరుగుతుంది

     వీర్యం అధికంగా ఉత్పత్తి  అవుతుందంటున్న నిపుణులు

  వెల్లుల్లి తినడం వల్ల సంతానం       కలిగే అవకాశాలు ఎక్కువ

     వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ప్రధాన పాత్ర

   చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది