బ్రహ్మ దేవుడి ముఖాన్ని పోలి ఉన్న ఓ డ్రెస్ డిజైన్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఓ ముద్దుగుమ్మ ఈ డ్రెస్‌ను ధరించింది.
3D ఎఫెక్ట్‌తో ఈ డ్రెస్ డిజైన్ చేయడం విశేషం.
రాహుల్ మిశ్రా ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు
రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన సీక్విన్ డ్రెస్ వేసుకుని ర్యాంప్‌పై నడిచిన మోడల్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాహుల్
క్రియేటివిటీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇందులో మోడల్ తలపై నలుపు రంగు సీక్విన్ హెడ్‌గేర్‌ను ఉంచారు. దీని కారణంగా 3 తలలు ఏర్పడినట్టు కనిపిస్తోంది.
ఆమె బ్లాక్ ఫ్లవర్ డిటైలింగ్ టాప్, స్కర్ట్‌తో మెరిసింది.