లేటుగా భోంచేసే లక్ష మందిపై అధ్యయనం 

7ఏళ్ల ఆహారపు అలవాట్లపై పరిశీలన

సమయపాలన లేకుండా తింటున్న జనం

రాత్రి 9 తర్వాత తినేవారికే అధిక ముప్పు 

28శాతం మరణాలకు ఇదేకారణమని వెల్లడి 

మినీ స్ట్రోక్‌ కు గురవుతున్న 40శాతం మంది 

నిద్రకుముందు జంక్ ఫుడ్ చాలా డేంజర్ 

బ్లాక్స్ కు కారణమవుతున్న ఆయిల్ ఫుడ్

8లోపే భోజనం చేయాలంటున్న వైద్యులు

భవిష్యత్తులోనూ పెరిగే అవకాశం ఉందని వార్నింగ్