మన అలవాట్ల కారణంగా కంటికి ప్రమాదం

నిత్యం కంప్యూటర్లు, ఫోన్ల వాడకంతో హాని

20 నిమిషాలకోసారి దూరంలోని వస్తువును చూడాలి

10 అడుగుల దూరంలో 8 సంఖ్యని ఊహించుకోవాలి

కంటి ముందు వేలు ఉంచి కాసేపటికి వెనుకకి జరపాలి

దూర ప్రాంతాలను చూసి మళ్లీ వేలుని చూడాలి

కళ్లను మూసుకుని అరచేతిని కళ్లపై ఉంచాలి

ఇలా చేస్తే కళ్లు పొరిబారకుండా కాపాడుకోవచ్చు

విటమిన్‌ ఏ అధికంగా ఉన్న కూరగాయలు తినాలి