ఈ రుచికరమైన సమ్మేళనం ఒకసారి తింటే వదిలిపెట్టరు
ఆకు కూరలు తినని వారు కూడా ఇష్టంగా తింటారు
తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
కొత్తిమీర, పుదినా, మెంతి, గోంగుర, కరివేపాకు
టమాట, చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి
ఆకు కూరలను నూనెలో పచ్చివాసన పోయేలా వేయించాలి
పోపు దినుసులతో ఆకుల మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి
ఇది చల్లారిన తర్వాత ఉప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి
ఈ పచ్చడిని మూడు రోజుల వరకూ తినొచ్చు