టాయిలెట్ పాట్ మురికిగా, పసుపు రంగులోకి మారిందా..?
5 రూపాయల ఈ పౌడర్‌తో కొత్తగా మెరిసిపోతోంది
కాస్టింగ్ సోడాతో టాయిలెట్ పాట్ శుభ్రానికి మంచి చిట్కా
మూలాల్లోని బ్యాక్టీరియా మాయం చేస్తోంది
ఇంటి శుభ్రంతో పాటు బాత్‌రూమ్‌ను శుభ్రం చేసుకోవాలి
బాత్రూంలో టాయిలెట్ పాట్‌ను పాలిష్ చేయడం కష్టం
కాస్టింగ్ సోడా పౌడర్‌తో టాయిలెట్ పాట్‌ను కొత్తదిగా మార్చవచ్చు
టాయిలెట్ పాట్ శుభ్రం చేసేటప్పుడు చేతి గ్లౌజులు ధరించాలి
టాయిలెట్ పాట్ మీద స్ప్రెడ్ చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచాలి