వాటే కపుల్.. అదిరే స్టిల్స్‎లో ఫ్యాన్స్‎కు ఫుల్ ఫీస్ట్..!!

By Bhoomi

  బాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ లో రణవీర్ కపూర్, అలియా భట్ జంట ఒకటి. 

ఈ జంట ఏ పనిచేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా కామెంట్స్ , రూమర్స్ అస్సలు పట్టించుకోకుండా అన్యోన్యంగా ఉంటారు. 

సినిమాల వరకు స్టార్స్ లా ప్రవర్తించినా...నిజజీవితంలో భార్యభర్తలుగా అందరిలాగే ఉంటారు. 

 తాజాగా ఈ కపుల్ షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లు ఫిదా చేశాయి. 

చీరకట్టులో అలియా,బ్లాక్ కలర్ సూట్ లో రణవీర్ ఈ జంటను చూసేందుకు రెండు కళ్లు చాలవు. 

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ ఖహానీ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

టీజర్ రిలీజ్ అయిన గంటలోనే లక్షాయాభైవేల వ్యూస్ వచ్చాయి. 

ఈ మూవీలో రణవీర్,అలియా లవ్ ట్రాక్ తోపాటుగా ఫ్యామిలీ డ్రామా మూవీలా ఉంటుంది. 

కరణ్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'కభీ ఖుషీ కభీ ఘమ్' గుర్తొస్తుంది.