వాటే కపుల్.. అదిరే స్టిల్స్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్..!!
By Bhoomi
బాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ లో రణవీర్ కపూర్, అలియా భట్ జంట ఒకటి.
ఈ జంట ఏ పనిచేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా కామెంట్స్ , రూమర్స్ అస్సలు పట్టించుకోకుండా అన్యోన్యంగా ఉంటారు.
సినిమాల వరకు స్టార్స్ లా ప్రవర్తించినా...నిజజీవితంలో భార్యభర్తలుగా అందరిలాగే ఉంటారు.
తాజాగా ఈ కపుల్ షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లు ఫిదా చేశాయి.
చీరకట్టులో అలియా,బ్లాక్ కలర్ సూట్ లో రణవీర్ ఈ జంటను చూసేందుకు రెండు కళ్లు చాలవు.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ ఖహానీ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
టీజర్ రిలీజ్ అయిన గంటలోనే లక్షాయాభైవేల వ్యూస్ వచ్చాయి.
ఈ మూవీలో రణవీర్,అలియా లవ్ ట్రాక్ తోపాటుగా ఫ్యామిలీ డ్రామా మూవీలా ఉంటుంది.
కరణ్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'కభీ ఖుషీ కభీ ఘమ్' గుర్తొస్తుంది.