బ్లాక్‌ యాపిల్‌ ఎప్పుడైనా       తిన్నారా..?

యాపిల్స్‌లో చాలా రకాలు

ఎరుపు, పసుపు, లేతాకుపచ్చ రంగులో యాపిల్స్‌

నల్ల యాపిల్స్‌ వాటన్నింటి కంటే భిన్నమైనవి

న్యింగ్‌చీ పరిసర ప్రాంతాల్లో నల్ల యాపిల్స్‌ పంట

చైనాలోని హువా నియు యాపిల్స్‌ జాతికి చెందినవి

రాత్రివేళల్లో హఠాత్తుగా తగ్గిన ఉష్ణోగ్రత 

హువా నియు యాపిల్స్‌ పూర్తిగా నలుపు రంగు 

వీటికి బ్లాక్‌ డైమండ్‌ యాపిల్స్‌ అనే పేరు