ప్రస్తుతం మీరు జీవించే జీవితానికి  కృతజ్ఞత భావంతో  ఉండాలి. 

     దయ, సానుభూతిని కలిగి      ఉండాలి.

  మీరు  సాధించగలిగే లక్ష్యాలు   ఏంటనేది సెట్ చేసుకోవాలి.

  శారీరక, మానసిక  ఆరోగ్యం పై    ద్రుష్టి పెట్టాలి. 

  అందరితో మంచి సంబంధాలను    ఏర్పరుచుకోవాలి

  జీవితంలోని  మార్పులను,   అనుకూలతలను స్వీకరించాలి

  ప్రస్తుతం ఉన్న మూమెంట్ ని   ఎంజాయ్ చేయాలి.

  వ్యక్తిగతంగా ఎదుగుతూ,కొత్త      విషయాలను నేర్చుకోవాలి.

   ImageCredits:Pexel,