2024 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అందాల ప్రదర్శన

 రెండవ రోజు స్టైలిష్ గౌన్ లో రెడ్ కార్పెట్ పై  మెరిసిన ప్రపంచ సుందరి

పీకాక్ గ్రీన్, స్టైలిష్ అండ్ బ్లూ కాంబినేషన్ దుస్తుల్లో గ్లామరస్ గా కనిపించారు. 

ఐశ్వర్య స్టైలిష్ ఫెదరీ స్లీవ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.  

మొదటి రోజు అద్భుతమైన గోల్డెన్ యాక్సెంట్‌లతో కూడిన డ్రామాటిక్ మోనోక్రోమ్ గౌను ధరించారు ఐశ్వర్య 

డిఫరెంట్ ఫ్యాషన్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్య 

IMAGE CREDITS: Cannes Film Festival