రోజంతా కంప్యూటర్స్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల చాలా మంది వెన్ను నొప్పి సమస్యను ఎదుర్కుంటారు. 

అయితే ఉదయాన్నే ఈ 7 ఆసనాలు చేయడం ద్వారా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

అధో ముఖ స్వనాసన ఈ భంగిమలో భుజాలు, వీపు, హార్మ్స్ స్ట్రెచ్ చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. 

సలాంబ భుజంగాసన

మలసానా ఈ భంగిమలో నడుము కింది భాగం-క్వాడ్రిస్ప్స్, గజ్జలు, తుంటి ,  మొండెం విస్తరించి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

 ఉత్తనాసన ఈ భంగిమలో వెనుక భాగం శరీరాన్ని సాగదీయడం ద్వారా తీవ్ర ఉపశమనాన్ని అందిస్తుంది.

బాలాసన

మర్జర్యాసనం-బితిలాసనం

అపనాసన