బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేస్తుంది.
కంగనా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అయితే ఆమె నటించిన 7 అత్యంత ప్లాప్ చిత్రాలు ఇవే
సిమ్రాన్
రంగూన్
ఐ లవ్ న్యూ
కత్తి బట్టి
ధాకడ్
తలైవి
జడ్జిమెంటల్ హై క్యా