ప్రేక్షకులను కట్టిపడేసిన ఆలియా భట్‌

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

ఉత్తమ నటీమణులు కేటగిరిలో అలియాకు అవార్డ్

గంగుభాయ్ కతయావాడి సినిమాలో నటనకు అవార్డు

సంజయ్ లీలా బన్సాలీ చిత్రంలో ఆలియా ప్రధాన పాత్ర

కృతి సనన్‌తో కలిసి అవార్డును పంచుకున్న ఆలియా

కంగనాను ఓడించి అవార్డు గెలుచుకున్న ముద్దుగుమ్మ

ఆలియాకు కంగ్రాట్స్‌ చెప్పిన కంగన రనౌత్

ఆలియా అద్భుతమైన నటనకు ప్రశంసలు