నెమ్మదిగా తినేవాళ్లు    నెమ్మదిగా  పానీ పూరీని    ఆశ్వాదిస్తూ..రుచిని ఫీల్    అవుతూ తింటారు. 

 తోడా ప్యాస్  డాలో   వీళ్ళు పానీ పూరి కంటే వాటిలో  ఉల్లిపాయలు ఎక్కువ తింటారు. 

  గబ గబా తినేవాళ్లు     వీళ్ళు  ఎదో హడావిడిలో ఉన్నట్లు   గబ గబా తినేస్తూ ఉంటారు. 

 నమ్మకస్తులు    వీళ్ళుఎప్పుడూ వారికి ఇష్టమైన  పానీ పూరి బండి దగ్గరే తింటారు.

   వారితో పాటు, స్నేహితులను    కూడా అక్కడే తినిపిస్తారు.  

శుభ్రతే ముఖ్యం అనుకునేవాళ్ళు    Image Credits\Pexel

    వీళ్ళు దాన్ని  ఆస్వాదించడం     మానేసి, పరిసరాలు నీటుగా      ఉన్నాయా..

    పానీ పూరిలో నీళ్లు మంచివేనా     కాదా అంటూ తెగ ఆలోచిస్తారు. 

   కారంగా తినే వాళ్ళు      వీళ్ళు పానీ పూరీలో చాట్    స్పైసీగా ఇష్టపడతారు.