రోజూ ప్రాణాయామం చేయాలి

        దాని వల్ల కోపం తగ్గి మైండ్         ప్రశాంతంగా ఉంటుంది. 

                పాటలు వినండి

       చిరాకు, కోపంలో ఉన్నప్పుడు        పాటలు వింటే మనసు       ప్రశాంతంగా ఉంటుంది. 

            వ్యాయామం చేయండి. 

        జాగింగ్, వాకింగ్, స్విమ్మింగ్         చేస్తే కోపం తగ్గి..          రిలాక్స్అవుతారు.

                   సరైన నిద్ర 

      నిద్ర సరిగ్గా లేనందున కోపం,      చిరాకు వస్తుంటాయి. అందుకే       సరైన నిద్ర అవసరం. 

         నీటిని బాగా తీసుకోవాలి 

  కోపం, కంగారు, ఒత్తిడి, టెన్షన్ లో   కాసిన్ని మంచి నీళ్లు తాగితే  చాలు.

          Image Credits: Pexel