వర్షాకాలంలో వ్యాధుల సంక్రమణ ఎక్కువ 

ఈ కాలంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది 

ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తి ఎక్కువ 

5-10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు డెంగీ జ్వరం వచ్చే ప్రమాదం ఉంది.

డెంగీతో బాధపడుతున్న వారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది 9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలు 

ఇందులో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే అత్యధికం

పరిశోధన ప్రకారం.. డెంగీ మరణాల సంఖ్య 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఎక్కువ

44 శాతం డెంగ్యూ మరణాలు ఈ  రెండు ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా ఉన్నాయి. 

మొదటిది డెంగీ హెమరేజిక్ ఫీవర్, రెండవది డెంగ్యూ షాక్ సిండ్రోమ్.