చందమామకు సంబంధించిన ఈ 10 విషయాలు మీకు తెలుసా?
By
Bhoom
i
చంద్రుడిపై ఉండే దుమ్ము, ధూళి వాసన గన్ పౌడర్ వలే ఉంటుంది.
చంద్రుని బరువు 81 బిలియన్ టన్నులు.
చంద్రుని వైశాల్యం ఆఫ్రికా దేశం వైశాల్యానికి సమానం.
1050లో అమెరికా తనకున్న శక్తిని రష్యాకు చూపించేందుకు చంద్రుడిని అణుబాంబుతో పేల్చివేసిందుకు ప్లాన్ వేసిందని మీడియా కథనాలు చెబుతున్నాయి.
చంద్రుడి లేకపోతే భూమిపై ఒక రోజు 6 గంటలు మాత్రమే ఉంటుంది.
చంద్రుణిపై పగటి సగటు ఉష్ణోగ్రత 134సి రాత్రి -153సి.
చంద్రునిపై కూడా భూకంపాలు సంభవిస్తాయి. వీటిని మూన్ క్వేక్స్ అంటారు.
ఇప్పటివరకు కేవలం 12మంది మాత్రమే చంద్రునిపై కాలుమోపారు. వారంతా అమెరికాకు చెందినవారే.
చంద్రుడిపై అడుగుపెట్టిన 12మందిలో నలుగురు బతికే ఉన్నారు.
మనం ఎప్పుడూ చంద్రుని ఒకే భాగాన్ని చూస్తాము.