తులసి ఆకుల ప్రయోజనాలు                      తెలుసా..?

   తులసి ఆకులతో 10 ఆరోగ్య                ప్రయోజనాలు

    సాంప్రదాయకంగా తులసి           ఇంట్లో ఒక భాగం

     తులసి ఆకులు అనేక రకాల            వ్యాధులకు చికిత్స 

    ఒత్తిడిని అధిగమించడంలో         తులసి ఆకులు బెస్ట్‌

   ఇన్ఫెక్షన్ నుంచి రక్షణతోపాటు            గాయాలకు చికిత్స  

   ఈ ఆకులు జీర్ణ వ్యవస్థను,   ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తోంది

   శరీరం నుంచి విషాన్ని విడుదల      చేసి బరువు తగ్గిస్తోంది

   కిడ్నీలో రాళ్ల,  డయాబెటిస్‌ను           నియంత్రింస్తోంది