అంతర్జాతీయ కాఫీ దినోత్సవం
By Bhoomi
లోబీపీ నుంచి తలనొప్పి వరకు కాఫీ తాగడం వల్ల 10 ప్రయోజనాలు..!!
కాఫీ తాగం మైండ్ బూస్టర్గా పనిచేస్తుంది.
credit: iStock
బీపీ తక్కువగా ఉన్నవారికి కాఫీ తాగడం మేలు చేస్తుంది.
credit: iStock
కాఫీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
credit: iStock
కాఫీ తాగడం వల్ల డోపమైన్ పెరిగి డిప్రెషన్ రాకుండా చేస్తుంది.
credit: iStock
అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో కాఫీ బాగా ఉపయోగపడుతుంది.
credit: iStock
కాఫీ మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. మూడ్ బూస్టర్ గా పనిచేస్తుంది.
credit: iStock
కాఫీ తాగడం నాడీ కార్యకలాపాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
credit: iStock
కాఫీ తాగడం వల్ల డీఎన్ ఏ విచ్చిన్నం కాకుండా ఉంటుంది.
credit: iStock
కాఫీ తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది.
credit: iStock
కాఫీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
credit: iStock