పవన్‌కళ్యాణ్‌కు అమాంతం పెరిగిన ఇన్‌స్టా ఫాలోవర్స్‌

పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాకు మిలియన్ ఫాలోవర్స్

మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన జనసేనాని

ఖాతా ప్రారంభించిన కాసేపటికే అకౌంట్‌ వెరిఫైడ్ 

సింగిల్ పోస్ట్ లేకుండానే పెరిగిన ఫాలోవర్స్

అంతలా ఫ్యాన్స్‌ని సొంతం చేసుకున్న పవన్‌

సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్

జనసేన వెంటే మేమంటున్న జనసైన్యం

అటు సినిమా, ఇటు పాలిటిక్స్‌లో తగ్గని క్రేజ్‌

సోషల్‌ మీడియాలో దుమ్ములేపుతున్న పవన్‌ ఇన్‌స్టా