డాక్టర్‌తో పనిలేకుండా  ఊపిరితిత్తులను క్లీన్‌ చేద్దామిలా..?

పరగడుపునే గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి

పైనాపిల్, క్రాన్‌బెర్రీ జ్యూస్‌లను తాగినా సరే

పరగడుపున అల్లం రసం తీసుకున్నా ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి

ఉదయాన్నే పుదీనా ఆకులను నమిలి తింటే ఊపిరితిత్తులకు చాలా మేలు

గోరువెచ్చని నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టండి

ప్రతిరోజూ సరిపడా మంచినీటిని తాగండి

ఆముదాన్ని ఛాతిపై మర్ధన చేస్తుంటే ఊపిరితిత్తులకు ఎంతో మేలు