సహజంగా తెల్లజుట్టు నల్లగా  మారాలంటే..

చాలా మందిలో చిన్నతనం నుంచే జుట్టు తెల్లబడుతోంది..

ఆరోగ్య సమస్యల కారణంగానూ..జుట్టు తెల్లబడుతుంది.

సహజ పద్ధతుల్లోను ఇలా చేస్తే జుట్టును నల్లగా మార్చుకోవచ్చు..

ఉసిరి పొడి,నిమ్మరసం పేస్ట్ ను వారానికి కనీసం రెండుసార్లు పెట్టుకొని రెండు గంటల తరువాత కడుక్కోవాలి.

       ఉల్లిగడ్డ పేస్ట్ ను తెల్ల వెంట్రుకలకు పెట్టుకుంటే కూడా మంచి రిజల్ట్స్

కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి పెట్టుకుంటే జుట్టు నల్లబడుతుంది.

న్వువుల పొడికి బాదం ఆయిలో మిక్స్ చేసి పెట్టుకుంటే కూడా మంచి ఫలితాలుంటాయి.

రోజూ క్యారెట్ జ్యూస్ తాగినా జుట్టు నల్లబడుతుంది.