మహిళా యాంకర్లకు గట్టి పోటీ ఇవ్వనున్న ఏఐ న్యూస్ యాంకర్ 'లిసా'

చాట్ జిపిటి ద్వారా రాయడం, చదవడం ఈజీ

కృత్రిమ మేధ సహాయంతో టీవీ యాంకర్లు

రియల్ యాంకర్లను తీసిపోని టెక్నాలజీ

ఒడిశాకు చెందిన ఓ ఛానల్‌లో కృత్రిమ మేథ ఏఐ సహాయంతో న్యూస్ యాంకర్

ఒడిస్సా సాంప్రదాయ చేనేత చీరలో చక్కని ఆహార్యం

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో వార్తలు చదివేలా ప్రోగ్రామింగ్

టెలివిజన్ స్క్రీన్ మీదకు రావడం ఒక ముఖ్యమైన మైలురాయి

ప్రయత్నం సక్సెస్ అయితే, ఖర్చు తక్కువ, సమయం సేఫ్

యాంకర్లకు కొత్త తలనొప్పిగా మారనున్న లీసా