మొబైల్‌, కంప్యూటర్‌ ముందు కూర్చుంటే ఇక అంతే అంటున్న వైద్యులు

SHAREEF PASHA

రేయింబవళ్లు అదే పనిగా కూర్చుంటే బ్లడ్ సర్క్యూలేషన్ ఆగిపోయే ప్రమాదం 

బాడీని కదల్చకుంటే గుండె జబ్బుల బారిన పడే ఛాన్స్‌ ఉంది

గ్రీనరీ వాతావరణంలో టైం స్పెండ్ చేస్తే ఎన్నో లాభాలున్నాయి

ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే టెన్షన్ అన్ని మాయం

అదేపనిగా స్క్రీన్ చూస్తే కంటి సమస్యల బారిన పడే ప్రమాదం

మీరు వర్క్‌ చేసేటప్పుడు బ్రేక్‌ టైంలో ప్రూట్స్‌, జ్యూస్‌ని తీసుకోవాలి

మీ చుట్టూ ఉన్న స్నేహితులతో గడపాలి

ఆహ్లాదం కొరకు సాయంకాలం అలా అడవిలో వాక్ చేయాలి

బాడీ ఫిట్‌నెస్ కోసం కొన్ని కసరత్తులు చేయాలి