ధంతేరాస్ పండుగ శుక్రవారం మధ్యాహ్నం 12: 35 మొదలైంది. ధంతేరాస్ రోజున ప్రదోష కాలంలో పూజలు నిర్వహిస్తారు. ధంతేరాస్ శనివారం నాడు కూడా ఉంది. శనివారం త్రయోదశి కావడంతో దానిని శని త్రయోదశిగా పరిగణిస్తారు. రెండు తిథులు ఒకే రోజు రావడం మంచిదే అని పండితులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Dhana trayodasi: ధనత్రయోదశి, శని త్రయోదశి రెండు ఒకే రోజు వచ్చాయి…ప్రత్యేకత ఏంటో తెలుసా!
ఈసారి ధనత్రయోదశి, శని త్రయోదశి రెండు ఒకే రోజు వచ్చాయి. అలా రావడం మంచిదే అంటున్నారు పండితులు. లక్ష్మీదేవికి విశేష పూజలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు.
Translate this News: