Bangalore Dog Meat Case: మూడు రోజుల క్రితం బెంగళూరులో కుక్కమాంసం రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై పెద్ద కలకలం రేగింది. రాజకీయంగా ఇది పెను దుమారానికి కారణమైంది. జైపూర్ నుంచి రైలులో వచ్చిన 2,700 కిలోల మాంసంతో కూడిన 90 ఇన్సులేట్ బాక్సులను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కుక్క మాంసాన్ని తరలిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం సాయంత్రం రైట్ వింగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడడంతో స్టేషన్, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది . సుదూర రాష్ట్రాల నుంచి పార్శిళ్లను తెచ్చుకుని బెంగళూరులో కుక్క మాంసం అక్రమంగా విక్రయిస్తున్నారని రైట్‌వింగ్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనలకు దిగారు. ఈ ఘటనపై
పూర్తిగా చదవండి..Bangalore Dog Meat Case: బెంగళూరు కుక్క మాంసం ఘటనలో ట్విస్ట్.. ఫుడ్ అధికారులు చెప్పింది వింటే ఫీజులు ఎగిరిపోతాయి!
బెంగళూరులో ఇటీవల కలకలం రేపిన కుక్క మాంసం పార్సిల్స్ వ్యవహారం మలుపు తిరిగింది. ఆ మాంసం మేకలదే అని అధికారులు స్పష్టం చేశారు. ఇది రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం అని నిర్ధారణ చేశారు.
Translate this News: