Surrogacy Law: సరోగసీ నిబంధనల్లో మార్పులు..దాతల నుంచి కూడా వీర్యం, అండాలు
సరోగసీ నింబధనల్లో మార్పులు చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం ఇక మీదట దాతల నుంచి కూడా వీర్యం, అండాలను తీసుకోవచ్చని చెప్పింది.
సరోగసీ నింబధనల్లో మార్పులు చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం ఇక మీదట దాతల నుంచి కూడా వీర్యం, అండాలను తీసుకోవచ్చని చెప్పింది.
టీమ్ ఇండియా స్పిన్ మాయజాలం రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్టులో జానీ బెయిర్ స్టోను అవుట్ చేసి ఒకే జట్టుపై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా అవతరించాడు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మరోసారి ప్రపంచంలోకెళ్లా అత్యధిక ప్రజామోదం పొందిన నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 78శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా..17శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
పెరుగుతున్న ధరల వల్ల పేద, మధ్య తరగతి వారు సరైన పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. అత్యంత తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఈ పరిస్థితులు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి.
ఈ ఏడాది దేశంలో వేతనాలు 9. 5 శాతం పెరిగే అవకాశాలున్నట్లు ఓ సర్వే పేర్కొంది. గతేడాది దేశంలో 9.7 శాతం వేతనాలు పెరగగా ఈ ఏడాది ఇది తక్కువే అని తెలుస్తుంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎస్సీ ఈ సర్వే జరిపింది.
71వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం ఆతిథ్యము ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో కర్ణాటక చెందిన సినీ శెట్టి ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిస్ ఇండియా సినీ శెట్టి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
భారతదేశం విభిన్న సంప్రదాయాల నెలవు. ఇక్కడ ఉన్నన్ని ఆచారాలు, నమ్మకాలు మరెక్కడా ఉండవు. ఇందులో వింత వింతవి కూడా ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పబోతున్నది కూడా అలాంటి వితం ఆచారం గురించే. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికీ పాటిస్తున్న ఓ సంప్రదాయం గురించి మీరు చదివేయండి..
భారత పేస్ బౌలర్ ఆర్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో క్రాలీ వికెట్ తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. తక్కువ బాల్స్‌లో 500 వికెట్లు సాధించిన వారిలో అశ్విన్ రెండో వ్యక్తిగా నిలిచాడు.
ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సీరీస్లలో భాగంగా ఈరోజు రాజ్‌కోట్‌లో మూడో టెస్ట్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇద్దరు కొత్త ప్లేయర్లు జట్టులోకి అరంగేట్రం చేస్తున్నారు.