computer: కంప్యూటర్ ఇండియాలో ఎప్పుడు తయారు చేశారు?
భారతదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఎలా తయారైంది? దానికి రతన్ టాటా ఎలా సహాయం చేశాడు. ఇంటెల్ కంపెనీలో పనిచేసే ఒక రష్యన్ శాస్త్రవేత్త కు యువ ఇంజనీర్ ఏం ఆఫర్ చేశాడు.
భారతదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఎలా తయారైంది? దానికి రతన్ టాటా ఎలా సహాయం చేశాడు. ఇంటెల్ కంపెనీలో పనిచేసే ఒక రష్యన్ శాస్త్రవేత్త కు యువ ఇంజనీర్ ఏం ఆఫర్ చేశాడు.
ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో పార్రభం అయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 211 పాయింట్లు నష్టపోయి 72,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు కుంగి 22,049 దగ్గర కొనసాగుతోంది.
భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో చేపల వినియోగం అధికంగా ఉంది. తాజాగా కేరళ, గోవా రాష్ట్రాల్లో అధికంగా తింటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా హోలీ పండుగను రంగుల రంగులతో జరుపుకుంటారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా ఈరోజే ఏర్పడనుంది. విశేషమేమిటంటే.. శతాబ్ది అంటే 100 ఏళ్ల తర్వాత హోలీ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.
భారతదేశం మొట్టమొదటి స్వచ్ఛమైన చెరకు రసం రమ్ తయారు చేసింది. దీనిని Camikara తయారీదారులు పికాడిల్లీ డిస్టిలరీస్, భారతీయ రమ్‌కు మరోసారి కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసి ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది.
అంతరిక్షప్రయాణాలు మరింత సులభంగా చేసే దిశగా ఇస్రో మరో అడుగు ముందుకు వేసింది. మళ్ళీ మళ్ళీ ఉపయోగించేలా రాకెట్‌ను తయారు చేసి ప్రయోగించింది. పుష్పక్ అని పేరు పెట్టిన ఈ స్వదేశీ రాకెట్‌ను ఈ రోజు విజయవంతంగా ల్యాండింగ్ చేసింది.
భారతదేశంలో పేదవారు, సరైన ఇల్లు కూడా లేనివారు,రోడ్డు, ఫుట్ పాత్ల మీద నిద్రించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీరికి ఒక స్థలం అంటూ ఉండదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హోమ్‌లెస్ ఓటర్లను గుర్తించేదెలా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాటికి ఈసీఐ ఒక సొల్యూషన్ చెప్పింది.
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా సైన్యం మరోసారి తన అధిపత్యాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ పై చైనా వాదనను భారత్ పదే పదే తిరస్కరించడం గమనార్హం.