Yoga Day : యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా..?
ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు నిలయమైన భారత్ లోనే యోగా కూడా పుట్టింది. ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది.
ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు నిలయమైన భారత్ లోనే యోగా కూడా పుట్టింది. ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది.
టీ 20 వరల్డ్కపలో టీమ్ ఇండియా తన జైత్రయాత్ర కొనసాగిసతోంది. సూపర్ 8లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘాన్ జట్టును 134 పరుగులకు ఆలౌట్ చేసింది.
టీ20 వరల్డ్‌కప్ తర్వాత టమ్ ఇండియా కొన్ని రోజుల రెస్ట్ తీసుకోనుంది. కానీ ఆ తర్వాత మాత్రం వరుసగా మ్యాచ్‌లు ఆడనుంది. దీనికి సంబంధించి భారత జట్టు షెడ్యూల్‌ను బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఇవన్నీ కూడా స్వదేశంలోనే జరగనున్నాయి.
దక్షిణాఫ్రికాతో ఆడుతున్న సీరీస్‌ను టీమ్ ఇండియా మహిళలు కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద నాలుగు పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.
తెలుగు రాష్ట్రాలతో పాటూ 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి లిస్ట్‌ను విడుదల చేసింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారత పురుషుల జట్టే కాదు..మహిళల జట్టూ విజృంభిస్తోంది. ఇండియాలో జరుగుతున్న దక్షిణాఫ్రికా, భారత్ సీరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత బ్యాటర్ స్మృతి మంథాన సెంచరీతో చెలరేగిపోయింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్ 1-0తో భారత్ ఆధిక్యం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్‌కు వర్షాలు గండంగా మారాయి. నిన్న యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయితే ఈరోజు భారత్, కెనడాల మధ్య మ్యాచ్. దీంతో ఈ రోజు మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది.
పాపం పాకిస్తాన్...ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఇవాళ అమెరికా, ఐర్లాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో...యూఎస్ఏ సూపర్ 8కు పాక్ ఇంటికి వెళ్ళాయి.
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్లు (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో నిలిపివేసిన రష్యా ఆస్తుల నుంచి నిధులు సేకరించాలని తీర్మానించాయి.